నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. తన సుధీర్ఘ కెరీర్ లో కథానాయకుడిగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ అందించారు. ఒకవైపు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూనే..

Read More