మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న థర్డ్ మూవీ గుంటూరు కారం. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తోంది.

Read More