ఆస్కార్ విజేత కీరవాణి ఎంతమంది హీరోలతో పనిచేసినా.. కింగ్ నాగార్జునతో మాత్రం ఆయనకు స్పెషల్ బాండింగ్ ఉంది. నాగ్, కీరవాణి కాంబోలో ఇప్పటివరకూ దాదాపు 15 సినిమాలొచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం మ్యూజికల్ హిట్స్.

Read More