హృద్యంగా ఆకట్టుకుంటోన్న ‘35‘ టీజర్

రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఒరిజినల్స్, వాల్టేర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘35‘. ఈ సినిమాకి ‘35 చిన్న కథ కాదు‘ అనేది పూర్తి టైటిల్.

ఒక చిన్న కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాల నేపథ్యంలో ఈ సినిమాని నందకిషోర్ ఈమని తెరకెక్కించాడు. నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఆగస్టు 15న ‘35‘ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts