వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలై సచ్దేవ్ పెళ్లి సందడి మొదలైంది. ఈ సెలబ్రేషన్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు సంబంధించిన చాలామంది స్టార్స్ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్.. ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణకు చెల్లెలు పాత్రలో నటించింది వరలక్ష్మి.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/07/Snapinsta.app_449698292_2997165147090024_2182928880963076886_n_1080.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/07/Snapinsta.app_449852773_1789973584861195_4435051383553494771_n_1080.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/07/Snapinsta.app_449800783_1119360175835487_2669404150442606351_n_1080.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/07/Snapinsta.app_449693742_894411926059144_4165294029514882491_n_1080.jpg.webp)
ఈ మూవీలో వరలక్ష్మి పోషించిన పాత్ర ఎంతో హైలైట్ గా నిలిచింది. ఇక.. ఈ పెళ్లిసందడిలో బాలయ్య, వెంకీ లు సందడి చేస్తున్న ఫోటోలను సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.