సినీ కార్మికుల సంక్షేమం కోసం “ఈ-శ్రమ్” అవగాహన సదస్సు
సినీ కార్మికులు, నటులు మరియు మా సభ్యులు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం E-SHRAM పథకం అమ్మలుకై సినీ నటులు డాక్టర్ నరేష్ వి.కె.సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి శ్రీనివాస్ నాయుడు గారితో అవగాహన సదస్సు నిర్వహించారు. తేదీ:03/12/2021 ఉదయం…