సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం

సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం సందర్భంగా ‘శ్రీ సత్య సాయి అవతారం సినిమా యూనిట్ శుభాకాంక్షలు తెలియచేసింది.సత్య, ధర్మ, శాంతి, అహింసలతో భక్తిని, సేవను అనుసంధానం చేసి… సమస్త మానవాళినీ తరింపచేయడానికి అవతరించిన సమకాలీన అవతారమే భగవాన్ సత్యసాయి. అందుకే ఆయన నడయాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైంది. సత్యసాయి బాబా… తన కరుణ, ప్రేమరసంతోనే… ఎంతోమంది భక్తుల శారీరక, మానసిక సమస్యలను రూపుమాపారు. బాబా బోధనలు అద్వై