“దోస్తాన్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా “దోస్తాన్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు చేతులమీదుగా గ్రాండ్ రిలీజ్ చేశారు.అనంతరంమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “దోస్తాన్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని తీశారు అనిపిస్తుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.

అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం