అజిత్ కు అంత సీన్ లేదు.. కాబట్టే ఈ రేట్

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు అజిత్. అతనికి మాస్ తో పాటు క్లాస్ లో కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లో అజిత్ ఉన్నాడు. అజిత్ సినిమా అంటే బయ్యర్స్ కు పండగే. రిజల్ట్స్ తో పనిలేకుండా మాగ్జిమం రికవర్ అవుతుంటాయి అని వారి నమ్మకం. ఇదే రూట్ లో విజయ్ కూడా ఉంటాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడ సినిమాలవ