‘చెప్పాలని ఉంది’ నుండి నీ కోసం పాట విడుదల

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. ఇటివలే విడుదలైన ‘చెప్పాలని ఉంది’ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నీ కోసం పాట విడుదలైయింది. అస్లాం కీ ఈ పాటని హార్ట్ టచింగ్ మెలోడి గా స్వరపరిచారు. కాశ్మీర్ మంచు కొండల్లో విజువల్ వండర్ గా చిత్రీకరించిన ఈ పాట వి�