గాలోడు విజయం ప్రతీ ఒక్కరిది..

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాలోడు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మంగళవారం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

తమ్మారెడ్డి భరద్వాజ‌ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాలో ఓ డైలాగ్ �