అసలు VPF Charges
QUBE , UFO PXD and Scrabble ధరలువాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఇదే పక్క రాష్ట్రాల్లో కేరళ లో
4,500/- వారం VPF Charges మినిమం రేట్ గా డిసైడ్ చేసారు.
అక్కడికి ఇక్కడకి తేడా ఏంటి ?
డిస్ట్రిబ్యూటర్స్ & ఎక్సిబిటర్స్ మాకు ప్రతి వారం సమస్య గా ఉంది
రేట్స్ ఎక్కువ ఉన్నాయ్ మేము వేరే దానికి మారుతం అని
ఆలోచించి నిర్ణయం తీసుకునే టైం లో మార్కెట్ లో కొత్త ప్రొజెక్షన్ సిస్టం వచ్చి చాలా తక్కువ రీజనబుల్
ధర కి ప్రొజెక్షన్ సిస్టం పెట్టి రాయల్టీ తో పాటు డిస్కౌంట్ ఇస్తా అంటే
ఈ పెద్ద మనుషులు ఎందుకు దాన్ని అడ్డుకుని ఇప్పటికీ అదే ధరణి కంటిన్యూ చేస్తున్నారు ఇందులో ప్రొవైడర్ కి వెళ్లే ఒరిజినల్ ధర ఎంత ? మధ్యలో అడ్డుకుంటున్న వాళ్ళ కమిషన్ ఎంత ??
ఇపుడు ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమా ల పైన అడ్డగోలుగా దోచుకుని నాశనం చేస్తున్నారు
దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ??

, , , , ,