తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరో విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ‘ఈ చదువులు మాకొద్దు’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో నటించారు. అనంతరం పక్షవాతం రావడంతో వీల్ చెయిర్ కే పరిమితమై.. అలానే పలు సినిమాల్లో నటించారు. విద్యాసాగర్ మృతి విషయాన్ని నటుడు జోష్ రవి వెల్లడించగా.. పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

, , , , ,