నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య కపిల్ దేవ్ తదితరులుసినిమాటోగ్రఫి: విష్ణు రంగసామిసంగీతం: ఏ.ఆర్.రెహమాన్నిర్మాత: సుబస్కరన్ (లైకా ప్రొడక్షన్స్)దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్విడుదల తేదీ: 09-02-2024 ఒకప్పుడు వరుసగా అగ్ర

Read More

ఒకప్పుడు వరుసగా అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈకోవలోనే.. తన కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్ లోనూ నటించడానికి

Read More

సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ కేమియోలో కనిపించబోతున్న చిత్రం ‘లాల్ సలామ్‘. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్,

Read More

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మామూలుగా లేదని ఇప్పటివరకూ చర్చించుకుంటున్నాము. అయితే.. అటు తమిళనాట పొంగల్ పోరు కూడా రసవత్తరంగా మారుతోంది. పొంగల్ కానుకగా ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న ‘లాల్

Read More

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి ఇప్పటికే చాలా బెర్తులు ఖరారయ్యాయి. కోలీవుడ్ పొంగల్ రేసులో మాత్రం ఇప్పటివరకూ అఫీషియల్ గా పెద్ద సినిమాలేవీ కన్ఫమ్ కాలేదు. విక్రమ్ ‘తంగలాన్‘, శివకార్తికేయన్ ‘అయలాన్‘ వంటి

Read More

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్

Read More

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి

Read More

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఆర్‌ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. మట్టి కుస్తీ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read More