లోక నాయకుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు పొలిటికల్ గానూ బిజీగా ఉన్నాడు కమల్. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ లో రూపొందుతోన్న విక్రమ్ సినిమాపై…

కొన్నేళ్ళుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు లోకనాయకుడు కమలహాసన్. హిట్ లేకున్నా ఆయన ఛరిష్మాయ ఎం తగ్గదు. కానీ విజయం అవసరమైన పరిశ్రమ కదా ఇది. కొంతకాలం క్రితం భారతీయుడు కు సీక్వెల్ స్టార్ట్ అయినా.. మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ…

కమల్ హాసన్ … భారతీయ సినిమాకు సంబంధించి పరిచయం అవసరం లేని మహా నటుడు. విభిన్నమైన వేషాల్లో పాత్రలే విస్తుపోయేలా రక్తి కట్టిస్తాడు. కళామతల్లికి అత్యంత ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ చేయని ప్రయోగం లేదు.. వేయని పాత్ర…

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. ప్రస్తుతం…

సౌత్ టాలెంటెడ్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. టాప్ హీరోయిన్లు ఉండగానే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సినిమా సినిమాకి తన గ్రాఫ్ ని పెంచుకుంటూ ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఎక్కువగా తమిళ సినిమాల మీదే ఫోకస్ పెట్టినా…

లోక నాయకుడు కమల్ హాసన్ కూడా దూకుడు పెంచాడు. ఇంతకు ముందులా కాక వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ప్రస్తుతం ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ప్యాన్ ఇండియన్ లెవెల్లో…

ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా ఆయనది ఇంటర్నేషనల్ రేంజ్. కమర్షియల్ గానూ ఎన్నో విజయాలు సాధించారు. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్ పడటం లేదు. ఈ నేపథ్యంలో పొన్నియన్…