గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల

Read More

కామెడీ హీరో ఇమేజ్ ను వదిలించుకునేందుకు నరేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆ మధ్య అతను నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్ని సినిమాలైతే మినిమం కూడా రాబట్టలేదు.

Read More