Box Office Breaking News Latest News Movies

తెలుగు దర్శకురాలితో విజయ్.. ?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు.. అంటే మొన్నటి వరకూ రజినీకాంత్ పేరు చెప్పుకున్నాం. కానీ కొన్నాళ్ల క్రితమే ఆ పేరుకు ముందు ఇళయదళపతి విజయ్ పేరు వచ్చేసింది. కాన్ స్టంట్ గా హిట్స్ కొడుతూ ప్రతి సినిమాతో వంద కోట్లకు పైగా కొల్లగొడుతూ అతను బాక్సాఫీస్ బాద్ షాగా మారాడు. అలాంటి విజయ్ కి కథ చెప్పి ఒప్పించడం అంటే అంత సులువు కాదు. ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో […]

Box Office Breaking News Latest News Movies

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తేజ సినిమా ఇదే..?

‘ఆర్ఆర్ఆర్’ ఈ టైటిల్ వినగానే ఇది రాజమౌళి టైటిల్ కదా అనిపిస్తుంది కదా.. కానీ ఈ టైటిల్ తో తేజ కూడా ఆల్రెడీ ఓ టైటిల్ రిజిస్టర్ చేశాడు. కాకపోతే దీనికి ఫుల్ ఫామ్ ఉంది. రాజమౌళి సినిమాకు లేదు అంతే తేడా. కానీ టైటిల్ సేమ్ టు సేమ్. ఇంతకీ తేజ టైటిల్ ఏంటనే కదా మీ డౌట్. రాక్షస రాజు రావణుడు(ఆర్ఆర్ఆర్). ప్రస్తుతం విరాట పర్వం, హాథీ మేరే సాథీ అనే సినిమాలు  చేస్తున్న […]

Box Office Breaking News Latest News Movies

‘ఓ పిట్టకథ’ అన్నారు.. టీజరేంటీ.. ఈరేంజ్ లో ఉందీ

ఓ పిట్టకథ అన్నారు.. టీజరేంటీ.. ఈరేంజ్ లో ఉందీ.. అనిపించారు కొన్ని క్షణాల పాటు. టైటిల్ కు, దానికి ఉన్న క్యాప్షన్ లకు అస్సలే మాత్రం సంబంధం లేకుండా ఇవాళ విడుదలైన ప్రీ టీజర్ కనిపించింది. దీంతో చాలామంది షాక్ అయ్యారు. అరె.. ఇదేంటీ ఈ రేంజ్ లో ఉంది. ఏకంగా మరో సాహో చూస్తున్నామా.. అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత ఇంక ఆపేయ్ అంటూ..  ఆ థియేటర్ లో కూర్చుకున్న […]

Box Office Breaking News Latest News Movies

వెంకీ దర్శకుడికి అవమానమా..? ఆమోదమా.. ?

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురణ్ సినిమాకు రీమేక్ ఇది. సురేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ కూడా ప్రారంభం అయిన ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. అవేంటో తెలిస్తే ఈ దర్శకుడు శ్రీకాంత్ కు అది అవమానమా లేక గత్యంతరం లేని ఆమోదమా అనేది […]

Box Office Breaking News Latest News Movies

నాగార్జున కోసం భలే బ్యూటీని పట్టారే..?

కొన్నాళ్లుగా నాగార్జున కామ్ గా కనపిస్తున్నాడు. కారణం ఏంటా అనుకున్నారంతా. కానీ సడెన్ గా ‘వైల్డ్ డాగ్’లా ఎంట్రీ ఇస్తున్నాని చెప్పాడు. యస్.. ఇన్నాళ్లూ కామ్ గా ఉంది ఈ మూవీ షూటింగ్ లో ఉండటం వల్లే. అందుకే అప్పట్లో నాగ చైతన్య సినిమా విషయంలో కూడా ఏమీ పట్టించుకోలేదు. మొత్తంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో దిల్ రాజు నిర్మించిన గగనం సినిమాలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఇందులో నీ ‘మార్క్’ఏది వెంకీ..?

విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు రీమేక్ సినిమాలతోనే తనకంటూ తెలుగులో స్టార్డమ్ తెచ్చుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఈ రీమేకులు తొలినాళ్లలో కాకుండా మలినాళ్లలోనే ఎక్కువగా చేశాడు. అలా ఇప్పుడు దృశ్యం, గురు తర్వాత మరో రీమేక్ తో రాబోతున్నాడు. అయితే ఈ సారి పూర్తిగా డీ గ్లామర్ పాత్ర. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ధనుష్ హీరోగా నటించిన ‘అసురణ్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ను ‘నారప్ప’గా […]

Heroine who gave hand to Venkatesh
Box Office Breaking News Latest News Movies

వెంకటేష్ కు హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్ ..?

విక్టరీ వెంకటేష్.. ఎఫ్ -2తో ఫామ్ లోకి వచ్చి వెంకీమామతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. మళ్లీ తనదైన శైలిలో బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే వరుసగా కథలు వింటూ వస్తోన్న వెంకీ అనూహ్యంగా తమిళ్ మూవీ ‘అసురణ్’ రీమేక్ లో నటించాలనుకున్నాడు. వెంటనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకుడెవరు..? అనే ప్రశ్న నుంచి మొదలైన వేట బ్రహ్మోత్సవం తర్వాత మరే హీరో పట్టించుకోని శ్రీకాంత్ అడ్డాల వద్ద […]