రెబల్ స్టార్ వారసత్వంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం, ప్రతిభతో టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు ప్రభాస్. తొలి చిత్రంలోనే ప్రభాస్ చూపించిన మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికేశాడనే ఇండికేషన్స్ పంపించింది.

Read More