మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. కొందరు మాత్రమే అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాంటి దర్శకుల్లో వేణు ఊడుగుల ఒకడు. ఫస్ట్ మూవీ నీదీనాదీ ఒకే కథతో విమర్శకులను సైతం మెస్మరైజ్ చేశాడు.

Read More