మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత దూకుడు పెంచారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోల‌కు సైతం పోటీ ఇస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

Read More