భోళా శంకర్ సినిమాకు సంబంధించి అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచింది దర్శకుడు మెహర్ రమేష్. దర్శకుడుగా ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినా.. ఒక్క హిట్టూ కొట్టలేకపోయాడు. చాలా రోజుల క్రితమే ఆయన్న ఇండస్ట్రీ వదిలేసింది.

Read More

ఊహించినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాకు ఏ మాత్రం బజ్ రావడం లేదు. మరోవైపు బుకింగ్స్ లో డబ్బింగ్ సినిమా జైలర్ డామినేషన్ కనిపిస్తోందనే వార్తలూ ఉన్నాయి. ఈ మూవీ రీమేక్ కావడం,

Read More