సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా గుంటూరు కారం. ప్రారంభం నుంచి ప్రాబ్లమ్స్ తోనే సాగుతోందీ సినిమా షూటింగ్. అనుకున్న టైమ్ కంటే బాగా ఆలస్యం అవుతోంది.

Read More