ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ ముహర్తం కుదిరిందా.?
ఉప్పెన.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంతోనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సక్సస్…