కండలతో కాలేదని.. ఒళ్లు పెంచిన సుధీర్ బాబు
ఏ పనిలో అయినా.. పరిశ్రమలో అయినా ఒళ్లొంచి(అఫ్ కోర్స్ బుర్ర కూడా వాడాలనుకోండి) కష్టపడితేనే అనుకున్న ఫలితం వస్తుంది. అయితే సినిమా హీరోలకు సంబంధించి పాత్రలను బట్టి ఒళ్లు వంచాల్సి ఉంటుంది. అంటే పోలీస్ లేదా ఆర్మీ రోల్ అంటే చాలు..…