రిస్క్ చేస్తున్న నాని. సక్సస్ వచ్చేనా..?
నేచురల్ స్టార్ నాని ఆమధ్య వరుసగా సక్సస్ లు సాధించారు. అయితే.. ఈమధ్య కెరీర్ లో వెనకబడ్డాడు. ఓటీటీలో రిలీజ్ చేసిన రెండు సినిమాలు వి, టక్ జగదీష్ నానికి ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్యామ్…