ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం.. ఇది క్రికెట్ లాంటి గేమ్స్ లోనేకాదు… బిగ్ బాస్ హౌజ్లోనూ సేమ్ సీన్.. అప్పటిదాకా ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఉన్న పరిణామాలు ఒక్క క్షణంలో మారిపోతాయి. ఊహించని కంటెస్టెంట్ టాప్ పొజిషన్ కి వెళతాడు..…

మాకూ బయట ఆర్మీ ఉంది..బాస్… నేను చెప్పేది విను…!! బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.. హౌజ్ లోకి ఎంటర్ అయిన కొద్ది గంటల సమయంలోనే కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదును పెట్టారు.. ఎవరి స్ట్రాటజీని వారు…