ad

Tag: RRR

రామ్ చరణ్‌ – శంకర్ సినిమా ఆగిపోయిందా..

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలు భారీగా ఉన్నా.. రిజల్ట్ రివర్స్ అయింది. అయినా శంకర్ తో చేస్తోన్న సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్…

ఎన్టీఆర్ తీరుపై ఫ్యాన్స్ లో అసహనం ..?

యంగ్ టైగర్  పై ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారా..? ఆయన ప్లానింగ్ చూసి ఫీలవుతున్నారా..? అసలు కొరటాలతో సినిమా విషయంలో వాళ్లంతా డిజప్పాయింట్ అవుతున్నారా..? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మామూలుగా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేసే యంగ్ టైగర్ మరి…

బర్త్ డే రోజే యంగ్ టైగర్ బ్లాస్టింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత పెరిగిన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను కాపాడుకునేందుకు వరుస ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. ఆల్రెడీ రీసెంట్ గా తన బర్త్ డే రోజునే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా…

బాలీవుడ్ మరింత ఏడిపించబోతున్న సౌత్

బాలీవుడ్లో సౌత్ సినిమాల హంగామా గత ఆరు నెలలుగా ఓ రేంజ్ లో కనిపించింది. అల్లు అర్జున్ పుష్పతో మొదలైన ఈ హడావిడి, కెజిఎఫ్ ఛాప్టర్ 2తో తారా స్థాయికి చేరింది. మధ్యలో ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ సినిమాల సక్సెస్…

50రోజుల పోస్టర్ పడగానే బుల్లితెరపైకి ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అనుకుంటున్నారు కదా..? నిజమే.. కానీ ఇప్పుడు ఏ సినిమాకైనా రెండు రిలీజ్ లు.. ఇంకా చెబితే మూడు రిలీజ్ లు ఉంటున్నాయి. ఒకటి థియేటర్స్ లో రెండోది ఓటిటిలో..…

ప్యాన్ ఇండియా.. ఈ పదం వణికిపోతోన్న బాలీవుడ్

ప్యాన్ ఇండియా.. ఏ ముహూర్తాన ఈ పదం వచ్చిందో కానీ.. అప్పటి నుంచి బాలీవుడ్ కాస్త ఆందోళనగానే ఉంటోంది. మొదట్లో ఏదో ఒకటీ రెండు సినిమాలతో ఆగిపోతుందిలే అనుకున్నారు. కానీ బాహుబలితో మొదలైన ఈ మాట.. ఇప్పుడు రోజు రోజుకూ పెరుగుతోంది.…

ఎన్టీఆర్ ఆగుతున్నది ఆచార్య కోసమేనా..?

ఆర్ఆర్ఆర్ లో అద్భుత నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాతో వచ్చిన మైలేజ్ ను కంటిన్యూ చేయడానికి నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో మొదట త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ అయినా…

మెగాటీమ్ అంచనాలను అందుకుంటుందా..?

ఒక పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే ఆడియన్స్ లో ఎంత ఆసక్తి ఉంటుందో అందరికీ తెలుసు. ఇక ఆ పెద్ద సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు కూడా ఉంటే.. ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుందా సినిమా కోసం. తండ్రి…

నారాయణ దాస్‌ నారంగ్‌కు చిత్ర పరిశ్రమ నివాళి

నారాయణ దాస్‌ నారంగ్‌కు పరిశ్రమ నివాళి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్షియర్‌ నారాయణ దాస్‌ నారంగ్‌ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం…

బాహుబలి2, ఆర్ఆర్ఆర్ ను దాటలేకపోయిన కెజీఎఫ్2

ఒకప్పుడు సినిమాలంటే ఏది ఎక్కువ హండ్రెడ్ డేస్ ఆడింది.. ఎన్ని సెంటర్స్ లో ఆడింది అని చూసేవారు. ఇప్పుడు కలెక్షన్సే సినిమాల కెపాసిటీని నిర్ణయించే కొలమానం అయ్యాయి. అందులోనూ పెద్ద పోటీ భారీ బడ్జెట్ సినిమాల మధ్యే ఉంటోంది. అలా ఈ…