Big Story Box Office Breaking News Latest News Movies

పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి…అంటున్న నితిన్

యువ హీరో నితిన్ శాలిని అనే అమ్మాయి మనసు దోచుకుని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు,గత ఐదు సంవత్సరాలు గా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి సంప్రదాయబద్ధంగా కల్యాణం చేసుకోబోతున్నారు,ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటే కావడంతో, పెద్దలు కూడా ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది, ఫిబ్రవరి14 ప్రేమికుల రోజున ఇరు కుటుంబాల పెద్దలు పసుపు కుంకాలు పెట్టుకుని సంబంధాన్ని నిశ్చయించుకుంటున్నారు.అనంతరం ఏప్రియల్ 15 , 16 తారీఖుల్లో ముఖ్యమైన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మధ్య దుబాయ్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

బన్నీ, మహేష్ మధ్య వార్ మళ్లీ

కొన్ని గొడవలు అంత సులభంగా తెగిపోవు. ఎందుకంటే అవి వృత్తిగతం నుంచి వ్యక్తిగతంగా మారతాయి కాబట్టే. రీసెంట్ గా తెలుగు పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ పోటీ కాస్తా వ్యక్తిగత గొడవగా మారింది. ఆ ఇద్దరూ మహేష్ బాబు, అల్లు అర్జున్ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరూ గత సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో పోటీ పడ్డారు. రిలీజ్ డేట్ నుంచి మొదలైన వార్ .. […]

Big Story Box Office Breaking News Latest News Movies

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రివ్యూ

తారాగణం : విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేశ్, రాశిఖన్నా, కేథరీన్, ఇజబెల్లా.. సంగీతం : గోపీసుందర్ సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి నిర్మాత : కెఎస్ రామారావు దర్శకత్వం : క్రాంతి మాధవ్ విజయ్ దేవరకొండ స్టామినా గురించి క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కరలేదు. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ కు అడ్వాన్స్ బుకింగ్ ఆ రేంజ్ లో ఉంది. నిజానికి ఈ మూవీ విడుదలకు ముందు అనుకున్నంత బజ్ రాలేదు. కానీ బుకింగ్స్ లో మాత్రం […]

Box Office Breaking News Latest News Movies

‘భీష్మ’ మొదలుపెట్టాడు

నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్స్ ఉన్నాయి. వచ్చిన  పాటలు ఆకట్టుకున్నాయి. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీతో నితిన్ ఖచ్చితంగా హిట్ కొడతానే సంకేతాలు మొదట్నుంచీ కనిపిస్తున్నాయి. ఇక వెంకీ కుడుముల కామెడీ రైటింగ్ కెపాసిటీ ఏంటో ఫస్ట్ […]

Box Office Breaking News Latest News Movies

రష్మిక రఫ్పాడించిందిగా..?

రష్మిక మందన్నా.. రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో తన డ్యాన్సులు చూసి చాలామంది కమెంట్స్ చేశారు. కొందరు సెటైర్స్ కూడా వేశారు. కానీ సరైన మూమెంట్స్ పడితే తను కూడా రఫ్పాడిస్తానంటూ వచ్చింది భీష్మతో కలిసి. ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది రష్మిక. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఓ వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా రష్మిక డ్యాన్స్ మూమెంట్సే హైలెట్ గా నిలవడం […]

Box Office Breaking News Latest News Movies

భీష్మలో ఆ యాంగిల్ కూడా ఉందా..?

నితన్ హీరోగా నటిస్తోన్న సినిమా భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న  ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. అయితే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ చూసిన తర్వాత ఎవరైనా ఇది ప్రేమకథా చిత్రం అనుకుంటారు. కానీ కాదు. అంటే […]

Box Office Breaking News Latest News Movies

నితిన్ పై నిశ్శబ్ధ యుద్ధం

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరో్యిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పాటకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల 21న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు నిశ్శబ్ధ యుద్ధానికి సై అంటోంది దేవసేన. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన […]

Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్ కు మళ్లీ ఓకే చెబుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆఫర్ వస్తే కాదనే హీరోయిన్లుంటారా..? అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆఫర్ వచ్చినా అవతలి బ్యూటీస్ కు డేట్స్ కూడా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు కియారా అద్వానీ విషయంలో ఇవే డౌట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తను ఫస్ట్ మహేష్ మూవీ భరత్ అనేనేనుతోనే పరిచయం అయింది. ఆ తర్వాత వినయవిధేయరామలో కనిపించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమా ఒప్పుకోలేదు. ఇదే టైమ్ లో బాలీవుడ్ […]

Big Story Box Office Breaking News Gallery Latest News Movies

సరిలేరు వర్సెస్ అల .. ద విన్నర్ ఈజ్ ..

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద బాగా తగ్గిపోయాయి. అలాగని అస్సలు లేవు అని కాదు. కానీ నిన్నటి వరకూ నేనంటే నేను అంటూ పోటీలు పడ్డ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములోతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్సే కాదు.. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. బుక్ మై షోలో అల సినిమాకు అదిరిపోయేలా బుకింగ్స్ ఉన్నాయి. కానీ సరిలేరుకు అంత లేదు. ఇటు […]

Box Office Breaking News Latest News Movies

పండగపూట ఇంప్రెస్ చేసిన ‘భీష్మ’

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఛలోతో టాలీవుడ్ ను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ ల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చిన భీష్మ ట్రైలర్ వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. ఈ సారి పూర్తిగా నితిన్ పైనే కాన్ సెంట్రేట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ఫుల్ గా అనిపించింది. ఇక ఏ పాత్రైనా ఆకట్టుకునే […]