నేటితరం సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ముఖ్యంగా పదేళ్ల క్రితం సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనతికాలంలోనే అగ్రపథానికి దూసుకెళ్లిన ఒకేతరం నటీమణులు ఇలియానా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఇంచుమించు

Read More