సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘హనుమాన్’. అసలు సిసలు ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Read More