ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్

Read More

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విలేఖరుల సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 3 నుండి అల్లూరి టీం యాత్రని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ కి ఆయన పోలీస్ డ్రెస్ లో రావడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 15 ఏళ్ళయ్యింది. మీ అందరి సహకారంతో విజయాలు సాధిస్తూ ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ప్రాధన్యత ఇచ్చాను. మంచి కంటెంట్ తో యాక్షన్ సినిమా తీయాలని వుండేది