‘హనుమాన్‘ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వేయికళ్లతో ఎదురుచూశారు సినీ లవర్స్. సంక్రాంతి బరిలో విడుదలైన మిగతా అన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసినా.. ‘హనుమాన్‘ మాత్రం రాలేదు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్

Read More

‘హనుమాన్’ చిత్రంతో ఎవరూ ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. ఇప్పటివరకూ సంక్రాంతి సీజన్లలో విడుదలైన చిత్రాలలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. అందుకు ప్రత్యేక కారణం

Read More