ఎస్. ఎస్. బ్రదర్స్ సమర్పణలో కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు హీరోహీరోయిన్లుగా నిర్మాత సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘‘బిహైండ్ సమ్‌వన్’’. ఈ చిత్రంతో అజయ్ నాలి…