2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సినిమాలు ఇవే..
2022కు వీడ్కోలు పలికేశాం. పాత కేలండర్ పక్కనబెట్టేసి కొత్త కేలండర్ గోడకు బిగించాం. నిన్న నేడు తిరిగి రాకపోవచ్చు. బట్ అది ఇచ్చిన జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి కదా…? 2022 అలాంటి మెమరీస్ ను టాలీవుడ్ కు బానే ఇచ్చింది. తెలుగు…