Big Story Box Office Breaking News Latest News Movies

పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి…అంటున్న నితిన్

యువ హీరో నితిన్ శాలిని అనే అమ్మాయి మనసు దోచుకుని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు,గత ఐదు సంవత్సరాలు గా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి సంప్రదాయబద్ధంగా కల్యాణం చేసుకోబోతున్నారు,ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటే కావడంతో, పెద్దలు కూడా ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది, ఫిబ్రవరి14 ప్రేమికుల రోజున ఇరు కుటుంబాల పెద్దలు పసుపు కుంకాలు పెట్టుకుని సంబంధాన్ని నిశ్చయించుకుంటున్నారు.అనంతరం ఏప్రియల్ 15 , 16 తారీఖుల్లో ముఖ్యమైన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మధ్య దుబాయ్ […]

Box Office Breaking News Latest News Movies

‘భీష్మ’ మొదలుపెట్టాడు

నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్స్ ఉన్నాయి. వచ్చిన  పాటలు ఆకట్టుకున్నాయి. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీతో నితిన్ ఖచ్చితంగా హిట్ కొడతానే సంకేతాలు మొదట్నుంచీ కనిపిస్తున్నాయి. ఇక వెంకీ కుడుముల కామెడీ రైటింగ్ కెపాసిటీ ఏంటో ఫస్ట్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

పవన్, త్రివిక్రమ్ లా.. ప్రభాస్, రాజమౌళి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాత సామాన్లు కొంటాం అనే అరుపులు చాలాసార్లు చూసి ఉంటాం. అలాగే పరిశ్రమలో కూడా ప్రతిభను ప్రోత్సహిస్తాం అంటూ కొందరు ముందుకు వస్తుంటారు. వీరిలో స్టార్డమ్ ఉన్నవాళ్లే ఎక్కువగా తెలుస్తుంటారు. గతంలో ఇలా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాం అనే పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. నితిన్ తో సినిమా కూడా చేశారు. ఆ తర్వాత ఆ బ్యానర్ నుంచి ఎంత […]

Box Office Breaking News Latest News Movies

రష్మిక రఫ్పాడించిందిగా..?

రష్మిక మందన్నా.. రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో తన డ్యాన్సులు చూసి చాలామంది కమెంట్స్ చేశారు. కొందరు సెటైర్స్ కూడా వేశారు. కానీ సరైన మూమెంట్స్ పడితే తను కూడా రఫ్పాడిస్తానంటూ వచ్చింది భీష్మతో కలిసి. ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది రష్మిక. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఓ వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా రష్మిక డ్యాన్స్ మూమెంట్సే హైలెట్ గా నిలవడం […]

Box Office Breaking News Latest News Movies

భీష్మలో ఆ యాంగిల్ కూడా ఉందా..?

నితన్ హీరోగా నటిస్తోన్న సినిమా భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న  ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. అయితే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ చూసిన తర్వాత ఎవరైనా ఇది ప్రేమకథా చిత్రం అనుకుంటారు. కానీ కాదు. అంటే […]

Box Office Breaking News Latest News Movies

నితిన్ పై నిశ్శబ్ధ యుద్ధం

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరో్యిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పాటకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల 21న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు నిశ్శబ్ధ యుద్ధానికి సై అంటోంది దేవసేన. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన […]

Box Office Breaking News Latest News Movies

పండగపూట ఇంప్రెస్ చేసిన ‘భీష్మ’

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఛలోతో టాలీవుడ్ ను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ ల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చిన భీష్మ ట్రైలర్ వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. ఈ సారి పూర్తిగా నితిన్ పైనే కాన్ సెంట్రేట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ఫుల్ గా అనిపించింది. ఇక ఏ పాత్రైనా ఆకట్టుకునే […]