ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. వారసత్వం లేకుండానూ తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు.

Read More

తనదైన నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేసే నానికి ఓవర్సీస్ లో విపరీతమైన క్రేజుంది. నాని నటించిన చిత్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. అందుకు అతను నటించిన గత

Read More