ఆగస్టులో నాగార్జున బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ అయిన ‘నా సామిరంగ’.. జెట్ స్పీడులో చిత్రీకరణ జరుపుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా