సంక్రాంతి వార్ ఫిక్స్ అయిపోయింది. ప్రధానంగా పోటీ అంతా చిరంజీవి, బాలకృష్ణల మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నా.. థియేటర్స్ చేతిలో ఉండటం వల్ల దిల్ రాజు కూడా తన వారసుడుచిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నాడు.

Read More