సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు. ‘రోబో‘ తర్వాత అసలు సిసలు హిట్ కోసం పుష్కరకాలం ఎదురుచూసిన తమిళ తలైవా కి ‘జైలర్‘ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది.

Read More

సంక్రాంతి వార్ ఫిక్స్ అయిపోయింది. ప్రధానంగా పోటీ అంతా చిరంజీవి, బాలకృష్ణల మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నా.. థియేటర్స్ చేతిలో ఉండటం వల్ల దిల్ రాజు కూడా తన వారసుడుచిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నాడు.

Read More