మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భోళా శంకర్. ఇది కోలీవుడ్ లో రూపొందిన వేదాళం మూవీకి రీమేక్. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి

Read More

నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్‌. మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అయితే.. మ‌హాన‌టి సినిమాలో అల‌నాటి న‌టి సావిత్రిగా న‌టించి మెప్పించింది. జాతీయ అవార్డ్ సైతం ద‌క్కించుకుంది.

Read More