సాయి పల్లవికి ఆంధ్ర దర్శకులంటే పడదా..?
సాయి పల్లవి.. ఫిదా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి.. ఏకంగా తెలుగమ్మాయే అనిపించుకుంటోంది. వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటోంది. తనుంటే సినిమా హిట్ అనేంత ముద్రను అతి తక్కువ టైమ్ లోనే వేసింది. గ్లామర్ కు దూరంగా..…