ఆగస్ట్ బొనాంజాకు అదిరిపోయే ఆరంభం
ఈ శుక్రవారం తెలుగు సినిమాకు గ్రేట్ న్యూస్ ఇచ్చింది. విడుదలైన సీతారామం, బింబిసార సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఎనిమిది వారాల తర్వాత వచ్చిన విజయం ఇది. కేవలం టాక్ మాత్రమే కాదు.. మనీ కూడా వచ్చేస్తుంది. రెండు నెలల తర్వాత…