సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం ఫ్యాన్స్ ను పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వయోభారంతో ఉన్నట్టు కనిపించినా.. మరీ ఇంత మరణించేంత అనారోగ్యంతో ఉన్నారన్న విషయం ఆయన పోయేంత వరకూ ఎవరికీ తెలియదు.