కొందరు సూపర్ స్టార్ లు గొప్పగా నటిస్తారు. కొందరు గొప్ప దర్శకులతో సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తారు. కానీ.. చాలా అరుదుగా కొందరు సూపర్ స్టార్లు.. కేవలం తాము తెరపై కనిపించటంతోనే మ్యాజిక్ చేస్తారు.

Read More

కన్నడ కస్తూరి పూజా హెగ్డే. కన్నడ సంతతికి చెందిన ఈ తులు బ్యూటీ.. పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ షో స్ లో పాల్గొన్న పూజా.. 2009 మిస్ ఇండియా