కాంతార.. ఓ సాధారణ నటుడు చేసిన సినిమా.. అని చాలామంది రాస్తున్నారు. అఫ్ కోర్స్ అతను సాధారణమే కావొచ్చు.. కానీ అతని ప్రతిభ అసాధారణం. అందుకే అతనిప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాడు.