ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఉప్పెన తర్వాత చేసిన కొండపొలం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. నటుడుగా ఓ మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడింది.

Read More