డాడా.. ఈ యేడాది ఆరంభంలో తమిళ్ లో వచ్చిన సినిమా. కెవిన్, అపర్ణాదాస జంటగా నటించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ టాక్ ద్వారా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

Read More