భారత్‌ గేర్‌ మార్చింది.. ఇక దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది.. డ్రాగన్‌ కంట్రీ చైనాని నిలువరించాలంటే… తన సైన్య బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది.. నిన్నమొన్నటిదాకా కేవలం కాగితాలకే పరిమితమయిన ప్రపోజల్స్‌ ని తాజాగా ఆచరణలో పెట్టడానికి సిద్ధం అయింది..…

చైనా దుశ్చర్యలు ఆగడం లేదు.. పూటకో వివాదం, రోజుకో కొత్త తగాదా…. ఇదే పనిలా పెట్టుకుంది డ్రాగన్‌ కంట్రీ.. గతేడాది గాల్వన్‌ లోయలో భారత్‌ ఘన విజయం సాధించింది.. చైనాని ఉక్కిరి బిక్కిరి చేసింది.. ఆ దేశం దాదాపు భారత్‌ చేతిలో…