నేచుర‌ల్ స్టార్ నాని ఆమ‌ధ్య వ‌రుస‌గా స‌క్స‌స్ లు సాధించారు. అయితే.. ఈమ‌ధ్య కెరీర్ లో వెన‌క‌బ‌డ్డాడు. ఓటీటీలో రిలీజ్ చేసిన రెండు సినిమాలు వి, ట‌క్ జ‌గ‌దీష్ నానికి ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు.

Read More

నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్‌. మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అయితే.. మ‌హాన‌టి సినిమాలో అల‌నాటి న‌టి సావిత్రిగా న‌టించి మెప్పించింది. జాతీయ అవార్డ్ సైతం ద‌క్కించుకుంది.

Read More