ఏ పనిలో అయినా.. పరిశ్రమలో అయినా ఒళ్లొంచి(అఫ్‌ కోర్స్ బుర్ర కూడా వాడాలనుకోండి) కష్టపడితేనే అనుకున్న ఫలితం వస్తుంది. అయితే సినిమా హీరోలకు సంబంధించి పాత్రలను బట్టి ఒళ్లు వంచాల్సి ఉంటుంది. అంటే పోలీస్

Read More

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘హంట్’ టైటిల్

Read More